Sri aurobindo ashram pondicherry
Aurobindo medication
Sri aurobindo famous works!
అరబిందో
శ్రీ అరబిందో | |
|---|---|
శ్రీ అరబిందో ఛాయాచిత్రపటం. | |
| జననం | అరబిందో ఘోష్ 15 ఆగస్టు 1872, కోల్‌కతా |
| మరణం | 1950 డిసెంబరు 5(1950-12-05) (వయసు 78) |
| జాతీయత | భారతీయుడు |
| ఇతర పేర్లు | ఇతర పేర్లు |
| విద్య | అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు |
| వృత్తి | సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, , గురువు. |
| పనిచేయు సంస్థ | |
| తల్లిదండ్రులు | తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. |
| పురస్కారాలు | సాధించిన పురస్కారాలు |
అరబిందో (ఆగస్టు 15, 1872–డిసెంబరు 5, 1950) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, ఆధ్యాత్మిక గురువు.
ఈయన భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈయన ఆధ్యాత్మిక విలువలతో నాయకులని ప్రభావితం చేసారు.
Sri aurobindo quotes
మానవ పురోగతి, ఆధ్యాత్మిక పరిణామాల పట్ల ఆయన భావనలు పరిచయం చేస్తూ రచనలు చేసారు. ఈయన వందేమాతర గేయన్ని ఆంగ్లభాష లోకి అనువదించారు.
బాల్యము
[మార్చు]అరబిందో ఆగస్టు 15, 1872 న కోల్‌కతాలో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్.
అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం.
Aurobindo pharmaతల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె. డి. ఘోష్ వైద్య